ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

48 సీసాల మద్యం పట్టివేత

ABN, First Publish Date - 2021-05-11T03:42:16+05:30

అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని ఇందుకూరుపేట డివిజన్‌ సెబ్‌ ఇన్‌స్పెక్టర్‌ కేబీ కిషోర్‌ దాడి చేసి పట్టుకున్నారు. సోమవారం తోట

నిండితుడు ఏడుకొండలను అదుపులోకి తీసుకుని ఉన్న సెబ్‌ ఇన్‌స్పెక్టర్‌ కిషోర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తోటపల్లిగూడూరు, మే 10 : అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని ఇందుకూరుపేట డివిజన్‌ సెబ్‌ ఇన్‌స్పెక్టర్‌ కేబీ కిషోర్‌ దాడి చేసి పట్టుకున్నారు.  సోమవారం తోటప ల్లిగూడూరు మండలంలో తనిఖీలు నిర్వహించారు. ఈసందర్భంగా వరకవిపూడి ప్రాంతంలో జే ఏడుకొండలు అనే వ్యక్తి ద్విచక్ర వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 48 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు ఏడుకొండలను అరెస్టు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ కిషోర్‌ తెలిపారు. 


Updated Date - 2021-05-11T03:42:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising