ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నెల్లూరు జిల్లాలో వాలంటీర్ల ఓవరాక్షన్

ABN, First Publish Date - 2021-11-13T23:59:56+05:30

మున్సిపల్ ఎన్నికల్లో వాలంటీర్లు హల్ చల్ చేస్తున్నారు. ఇంటింటికి వెళ్లి ఓటర్లకు ఓట్ల సిప్పులతో పాటు వైసీపీ కర పత్రాలు పంపిణీ చేస్తున్నారు. వైసీపీకి ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు: మున్సిపల్ ఎన్నికల్లో వాలంటీర్లు హల్ చల్ చేస్తున్నారు. ఇంటింటికి వెళ్లి ఓటర్లకు ఓట్ల సిప్పులతో పాటు వైసీపీ కర పత్రాలు పంపిణీ చేస్తున్నారు. వైసీపీకి ఓటు వేయకుంటే పథకాలు తీసేస్తామంటూ తీవ్ర స్థాయిలో బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇలాగే ఓ వాలంటీర్.. ఓటర్లను బెదిరిస్తున్న సమయంలో టీడీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజేతారెడ్డి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇలా ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నించారు. 



Updated Date - 2021-11-13T23:59:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising