ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నెల్లూరులో మోరాయిస్తున్న ఈవీఎంలు..ఆగిన పోలింగ్

ABN, First Publish Date - 2021-04-17T13:33:04+05:30

జిల్లాలో పలుచోట్ల పోలింగ్ కు అంతరాయం ఏర్పడింది. ఈవీఎంలు సరిగ్గా పనిచేయకపోవడంతో పోలింగ్ నిలిచిపోయింది. ఈవీఎలు మోరాయించడంతో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు: జిల్లాలో పలుచోట్ల పోలింగ్ కు అంతరాయం ఏర్పడింది. ఈవీఎంలు సరిగ్గా పనిచేయకపోవడంతో పోలింగ్ నిలిచిపోయింది. ఈవీఎలు మోరాయించడంతో వాకాడు, నిడిగుర్తి, పొద‌ల‌కూరు, నాయుడుపేట‌ల్లో  పోలింగ్ ఇంకా మొదలుకాలేదు. ఓటర్లతో పోలింగ్‌బూత్‌ వద్ద క్యూ లైన్లు పెరుగుతున్నాయి. ఎన్నికల ఏర్పాట్లు విషయంలో అధికారుల నిర్లక్ష్యంపై ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా... ఈవీఎంలను సరిచేసేందుకు ఎన్నికల సిబ్బంది తంటాలు పడుతున్నారు.

Updated Date - 2021-04-17T13:33:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising