ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నెల్లూరు జీజీహెచ్ మార్చురీలో పెద్ద సంఖ్యలో మృతదేహాలు

ABN, First Publish Date - 2021-05-12T19:27:38+05:30

నెల్లూరు: నెల్లూరు జీజీహెచ్ మార్చురీలో కొవిడ్ మృతదేహాలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. రాత్రి నుంచి జీజీహెచ్‌లో పదుల సంఖ్యలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు: నెల్లూరు జీజీహెచ్ మార్చురీలో కొవిడ్ మృతదేహాలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. రాత్రి నుంచి జీజీహెచ్‌లో పదుల సంఖ్యలో కొవిడ్ బాధితులు మరణించినట్టు సమాచారం. కొవిడ్ మరణాలపై ప్రభుత్వ లెక్కలు తప్పుల తడకలా ఉన్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాల దృశ్యాలు ఏబీఎన్‌కు చిక్కాయి. 



Updated Date - 2021-05-12T19:27:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising