ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Nellore: పెన్నా పరివాహక గ్రామాలను అప్రమత్తం చేస్తున్న ఇరిగేషన్ అధికారులు

ABN, First Publish Date - 2021-09-06T13:41:59+05:30

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు సోమశిల జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్ట్ లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు సోమశిల జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్ట్ లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఇరిగేషన్ అధికారులు అప్రమత్తమై పెన్నా పరివాహక గ్రామాలను అప్రమత్తం చేస్తున్నారు. పెన్నా నది పూర్తిస్థాయి నీటిమట్టం 77.98 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 67 టీఎంసీలుగా కొనసాగుతుంది.

Updated Date - 2021-09-06T13:41:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising