ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నర్సీపట్నంలో డబ్బులు పంపిణీకి రేషన్ వాహనాలు!

ABN, First Publish Date - 2021-03-08T02:12:58+05:30

నర్సీపట్నం 26వ వార్డులో డబ్బులు పంపిణీ చేస్తున్నారు. రేషన్ పంపిణీ వాహనంలో వైసీపీ నేతలు డబ్బులు పంచుతున్నారు. స్థానిక రేషన్ డిపోకు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ: నర్సీపట్నం 26వ వార్డులో డబ్బులు పంపిణీ చేస్తున్నారు. రేషన్ పంపిణీ వాహనంలో వైసీపీ నేతలు డబ్బులు పంచుతున్నారు.  స్థానిక రేషన్ డిపోకు సంబంధించిన వెహికల్‌‌ కాదని, ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి డబ్బులు పంచుతున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. నిందితులు అధికార పార్టీకి సంబంధించిని వారు కాబట్టి కేసులు నమోదు చేయడంలేదని అంటున్నారు. పట్టుబడ్డ వారిపై చర్యలు తీసుకోవాలంటూ టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. 

Updated Date - 2021-03-08T02:12:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising