ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పల్లెలు గెలిచాయి.. ఇప్పుడిక మనవంతు: లోకేశ్

ABN, First Publish Date - 2021-02-26T21:39:27+05:30

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తమ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్వీట్ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తమ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. ఇంటర్నెట్ డెస్క్: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తమ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. పల్లెలు గెలిచాయని, ఇప్పుడిక మనవంతు అని ట్విటర్‌లో పేర్కొన్నారు. పట్టణాల అభివృద్ధి కోసం 10 వాగ్దానాలతో మ్యానిఫెస్టో విడుదల చేసామని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని కోరారు. పురపాలక ఎన్నికల్లో గెలిస్తే ఇచ్చిన ప్రతి హామీ అమలు చేస్తామన్నారు. 21 నెలల జగన్ రెడ్డి పాలనలో పట్టణాల అభివృద్ధి శూన్యమన్నారు. కనీసం రోడ్డుపై గుంతలు పూడ్చలేని అసమర్థ ప్రభుత్వాన్ని చూశామన్నారు. ఒక్క ఛాన్స్ ఇస్తే రాష్ట్రాన్ని నాశనం చేసాడని, మరో ఛాన్స్ ఇస్తే ప్రజల జీవితాలను నాశనం చేస్తాడని సీఎం జగన్‌ను ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఆలోచించి ఓటు వెయ్యండని ట్వీట్ చేశారు.  అని ట్విటర్‌లో పేర్కొన్నారు. పట్టణాల అభివృద్ధి కోసం 10 వాగ్దానాలతో మ్యానిఫెస్టో విడుదల చేసామని తెలిపారు.


మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని కోరారు. పురపాలక ఎన్నికల్లో గెలిస్తే ఇచ్చిన ప్రతి హామీ అమలు చేస్తామన్నారు. 21 నెలల జగన్ రెడ్డి పాలనలో పట్టణాల అభివృద్ధి శూన్యమన్నారు. కనీసం రోడ్డుపై గుంతలు పూడ్చలేని అసమర్థ ప్రభుత్వాన్ని చూశామన్నారు. ఒక్క ఛాన్స్ ఇస్తే రాష్ట్రాన్ని నాశనం చేశాడని, మరో ఛాన్స్ ఇస్తే ప్రజల జీవితాలను నాశనం చేస్తాడని సీఎం జగన్‌ను ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఆలోచించి ఓటు వెయ్యండని ట్వీట్ చేశారు. 



Updated Date - 2021-02-26T21:39:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising