ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చెరకు రైతుల పట్ల ప్రభుత్వ తీరు దారుణం: లోకేష్‌

ABN, First Publish Date - 2021-12-24T22:36:55+05:30

చెరకు రైతుల పట్ల వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చాలా దారుణంగా ఉందని తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: చెరకు రైతుల పట్ల వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చాలా దారుణంగా ఉందని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మొన్న ఎన్సీఎస్, నిన్న తాండ‌వ ఫ్యాక్టరీ దగ్గర చెరకు రైతులను  పోలీసులు చావగొట్టారు. చెర‌కు బిల్లులు చెల్లించాల‌ని ఆందోళన చేస్తున్న రైతులపై దాడులు, అక్రమ కేసులు పెట్టడం దారుణమన్నారు. విశాఖ పాయకరావుపేటలోని తాండవ షుగర్ ఫ్యాక్టరీ దగ్గర.. కౌలు రైతుని సర్కారు మూర్ఖత్వమే బలితీసుకుందన్నారు. పోలీసుల క్రూర‌త్వంతో కౌలు రైతు నానాజీ మృతి చెందారన్నారు. కౌలు రైతు నానాజీ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా చెరకు రైతుల బిల్లులు త‌క్షణమే చెల్లించాలన్నారు. రైతుల స‌మస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని లోకేష్‌ కోరారు.

Updated Date - 2021-12-24T22:36:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising