ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు: నారా లోకేష్‌

ABN, First Publish Date - 2021-04-13T21:10:14+05:30

అక్రమ కేసులు పెట్టి కూన రవికుమార్‌ను వేధిస్తున్నారని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి: తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌పై అక్రమ కేసులు పెట్టి  వేధిస్తున్నారని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం కూన రవికుమార్ సతీమణి ప్రమీలను లోకేష్ ఫోన్‌లో పరామర్శించారు. ఈసందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. అవినీతిని మీడియా ముఖంగా ఎండగడుతున్నందుకే కూనపై సీఎం జగన్‌రెడ్డి కక్షగట్టారని మండిపడ్డారు. టీడీపీ నేతలను ఎన్నిసార్లు అరెస్ట్ చేసినా జగన్ కక్ష తీరడం లేదన్నారు. కూన రవికుమార్ కుటుంబానికి పార్టీ అన్నివిధాలా అండగా ఉంటుందని లోకేష్ హామీ ఇచ్చారు. 

Updated Date - 2021-04-13T21:10:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising