ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేపటి బంద్‌కు టీడీపీ పూర్తి మద్దతు ఉంటుంది: నారా లోకేష్

ABN, First Publish Date - 2021-03-04T19:17:50+05:30

విశాఖ: విశాఖ స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ ఎదుట ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దీక్ష చేస్తున్న కార్మికులకు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మద్దతు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ: విశాఖ స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ ఎదుట ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దీక్ష చేస్తున్న కార్మికులకు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మద్దతు తెలిపారు. రేపు జరిగే బంద్‌కు టీడీపీ పూర్తి మద్దతు ప్రకటిస్తుందన్నారు. స్టీల్ ప్లాంట్‌ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ప్రైవేటీకరణ చేయాలని చూస్తే ఊరుకునేది లేదన్నారు. ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేయాలని చూస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించబోమని నారా లోకేష్ పేర్కొన్నారు. 


Updated Date - 2021-03-04T19:17:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising