ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నందిగం సురేష్ అరాచకం

ABN, First Publish Date - 2021-12-10T21:07:12+05:30

బాపట్ల ఎంపీ నందిగం సురేష్ అరాచకం బయటపడింది. ఎంపీ సహాయం కోసం దళితుడు బాబురావు యత్నించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: బాపట్ల ఎంపీ నందిగం సురేష్ అరాచకం బయటపడింది. ఎంపీ సహాయం కోసం దళితుడు బాబురావు యత్నించారు. నేరుగా కలవడం కుదరక ఎంపీ ఫోన్‌కు బాబూరావు మెసేజ్‌ పెట్టారు. దీంతో సురేష్‌కు చిర్రెత్తుకొచ్చింది. తనకే మెసేజ్ పెట్టే అంత మొనగాడివా అంటూ బాబూరావును దూషించారు. ఎంపీ దూషణల ఆడియో రికార్డు అయ్యిందని అనుమానం ఎంపీని వెంటాడుతోంది. బాబురావు నివాసానికి తుళ్లూరు పోలీసులు వచ్చారు. బాబురావును ఎంపీ నివాసానికి పోలీసులు తీసుకెళ్లారు. ఇంట్లో తలుపులు వేసి బాబురావును  ఎంపీ సురేష్ చావబాదాడు. దళితుడిని పరుష పదజాలంతో సురేష్ దూషించారు. కాళ్లు పట్టుకుని బ్రతిమిలాడితే వదిలిపెట్టారు. తనకు న్యాయం చేయాలని ఉన్నతాధికారులను బాబురావు కలిశారు. బాబురావు మాజీ పోలీస్ ఉద్యోగి. అనారోగ్యం, కరోనా కారణంగా ఉద్యోగానికి బాబురావు దూరమైనారు.

Updated Date - 2021-12-10T21:07:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising