ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీ అసెంబ్లీలో చెడు సంప్రదాయం మొదలైంది: నాగబాబు

ABN, First Publish Date - 2021-11-20T22:15:38+05:30

ఏపీ రాజకీయాలు రోజు రోజుకు దిగజారుతున్నాయని మెగా బ్రదర్ నాగబాబు అన్నారు. శుక్రవారం ఏపీ అసెంబ్లీలో జరిగిన పరిణామాలను...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఏపీ రాజకీయాలు రోజు రోజుకు దిగజారుతున్నాయని మెగా బ్రదర్ నాగబాబు అన్నారు. శుక్రవారం ఏపీ అసెంబ్లీలో జరిగిన పరిణామాలను ఆయన ఖండించారు. ఏపీ అసెంబ్లీలో చెడు సంప్రదాయం మొదలైందని, వ్యక్తిగత దూషణలు సరికావన్నారు. శాసనసభ హుందాతన కోల్పోయిందని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో విమర్శలు ఉండాలే కానీ తిట్లు ఉండకూడదని నాగబాబు సూచించారు.  

Updated Date - 2021-11-20T22:15:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising