ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నెల్లూరులో ప్రారంభమైన మున్సిపల్ ఎన్నిల పోలింగ్

ABN, First Publish Date - 2021-11-15T13:32:51+05:30

ప్రారంభమైన మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. నెల్లూరు కార్పొరేషన్‌తో పాటు 12 మున్సిపాల్టీలకు పోలింగ్‌ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు: ప్రారంభమైన మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. నెల్లూరు కార్పొరేషన్‌తో పాటు 12 మున్సిపాల్టీలకు పోలింగ్‌ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలీంగ్ కొనసాగనుంది. మొత్తం 54 డివిజన్లు ఉండగా వాటిలో ఏకగ్రీవమైనవి మినహా మిగిలిన 46 డివిజన్లలో బ్యాలెట్‌ పత్రాలతో ఓటింగ్‌ జరగనుంది. ఈ మేరకు అధికార యంత్రాంగం ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేసింది. పోలింగ్ కేంద్రం భారీ పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు.

Updated Date - 2021-11-15T13:32:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising