ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నా పోరాటం శివసేన పైనే...: ఎంపీ నవనీత్ కౌర్

ABN, First Publish Date - 2021-06-25T16:12:51+05:30

దేశంలోనే అతి పిన్న వయసులో ఎంపీగా విజయం సాధించానని నవనీత్ కౌర్ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల: దేశంలోనే అతి పిన్న వయసులో ఎంపీగా విజయం సాధించానని పార్లమెంట్ సభ్యురాలు నవనీత్ కౌర్ అన్నారు. శుక్రవారం తిరుమలకు వచ్చిన ఆమె శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ  ఓటమి అక్కసుతోనే శివసేన అభ్యర్థి తనపై అక్రమ కేసు పెట్టారని మండిపడ్డారు. హైకోర్టులో తనకు చుక్కెదురైనా, సుప్రీం కోర్టు స్టే ఇచ్చిందన్నారు. తన పోరాటం శివసేన పైనేనని, తన ప్రధాన ప్రత్యర్థి శివసేనన్నారు. తెలుగు ప్రజలకు సేవ చేసేందుకు తనవంతుగా ప్రయత్నిస్తానన్నారు. ప్రధానంగా ఏపీ రైతుల తరుపున లోకసభలో తన గలం వినిపిస్తానని స్పష్టం చేశారు. మహారాష్ట్ర ప్రజల తర్వాత, తెలుగు ప్రజల సమస్యల పరిష్కరంపైనే దృష్టి పెడతానని ఎంపీ నవనీత్ కౌర్ స్పష్టం చేశారు. 



Updated Date - 2021-06-25T16:12:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising