ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ ప్రభుత్వం ఓ చెత్త ప్రభుత్వం : ఎమ్మెల్సీ వాకాటి

ABN, First Publish Date - 2021-11-12T01:29:53+05:30

వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు: వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కరోనా కష్టకాలంలో చెత్త మీద పన్ను వేసిన చెత్త ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వమని ఆయన మండిపడ్డారు. ఏపీ నుంచి పరిశ్రమలు తరలిపోవడం దౌర్భాగ్యమన్నారు. ఎయిడెడ్ విద్యాసంస్థలను రద్దు చేయడాన్ని నిరసిస్తూ ఆందోళన చేసిన విద్యార్ధులను లాఠీలతో చితకబాదించడం దారుణమన్నారు. రాష్ట్రంలో రోడ్లన్నీ గుంతలమయం కావడంతో ఆర్టీసీ బస్సులూ తిరగడం లేదని ఎమ్మెల్సీ నారాయణ రెడ్డి పేర్కొన్నారు. 

Updated Date - 2021-11-12T01:29:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising