ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేశంలో తొలిసారి రివర్స్ పీఆర్సీ ఏపీలోనే చూస్తున్నాం: Ashok

ABN, First Publish Date - 2021-12-14T18:10:26+05:30

దేశంలో తొలిసారి రివర్స్ పీఆర్సీ ఏపీలోనే చూస్తున్నామని ఎమ్మెల్సీ అశోక్‌బాబు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: దేశంలో తొలిసారి రివర్స్ పీఆర్సీ ఏపీలోనే చూస్తున్నామని ఎమ్మెల్సీ అశోక్‌బాబు అన్నారు. ఐఆర్ 27 శాతం ఉంటే... 14 శాతం ఫిట్మెంట్ చాలు అని నివేదిక ఇవ్వడం దారుణమని మండిపడ్డారు. సీఎస్ కమిటీ నివేదిక ప్రభుత్వ సూచనల ఆధారంగానే ఇచ్చారని స్పష్టం అవుతుందన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో 43 శాతం కావాలి అని అడిగామని... ఇబ్బందులు ఉన్నా ఇచ్చారని తెలిపారు. జీతాలు పెంచమని అడిగితే... తగ్గిస్తామని అధికారులు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


2022 అక్టోబర్ నుంచి పీఆర్సీ ఇస్తామని చెప్పడం విడ్డూరమన్నారు. ఉద్యోగ సంఘాలు అక్కా బావా మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. 36 శాతం ఆదాయం ఉద్యోగులకే ఖర్చు అవుతుంది అనేది తప్పుడు నివేదికన్నారు. ప్రభుత్వం తెచ్చిన ఆర్టీసీ విలీనం, సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు వల్లనే ఖజానాపై రూ.6700 కోట్ల భారం పెరిగిందని తెలిపారు. కేసీఆర్ ఇంట్లో భోజనం చేసే జగన్... 9, 10 షెడ్యూల్ ఆస్తులు తీసుకురాలేరా!? అని అశోక్ బాబు ప్రశ్నించారు. 

Updated Date - 2021-12-14T18:10:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising