ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

17 మంది సీఎంలలో జగన్‌ది ప్రత్యేక చరిత్ర: ఎమ్మెల్యే రోజా

ABN, First Publish Date - 2021-10-26T20:04:37+05:30

రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయినా కూడా ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఘనత సీఎం జగన్‌దేనని ఎమ్మెల్యే రోజా అన్నారు. ఏపీలో పనిచేసిన 17 మంది సీఎంలలో జగన్‌ది ప్రత్యేక చరిత్ర అని కొనియాడారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప: రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయినా కూడా ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఘనత సీఎం జగన్‌దేనని ఎమ్మెల్యే రోజా అన్నారు. ఏపీలో పనిచేసిన 17 మంది సీఎంలలో జగన్‌ది ప్రత్యేక చరిత్ర అని కొనియాడారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన కాంగ్రెస్‌ను, ఏపీ ప్రజలకు ఏమీ చేయని బీజేపీకి బద్వేల్‌ ఉపఎన్నికలో బుద్ధి చెప్పాలన్నారు. 

Updated Date - 2021-10-26T20:04:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising