ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టిడ్కో గృహాలను వెంటనే లబ్ధిదారులకు ఇవ్వాలి: ఎమ్మెల్యే నిమ్మల

ABN, First Publish Date - 2021-07-31T23:24:14+05:30

టిడ్కో గృహాలను వెంటనే లబ్ధిదారులకు ఇవ్వాలని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు వైసీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు: టిడ్కో గృహాలను వెంటనే లబ్ధిదారులకు ఇవ్వాలని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు వైసీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటికే  టిడ్కో గృహాలు 90 శాతం పూర్తయ్యాయని చెప్పారు. గత రెండున్నర ఏళ్లుగా టిడ్కో గృహాలకు ఒక్క రూపాయి కూడా  ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఖర్చు చేయలేదని మండిపడ్డారు. జగన్‌ది అసమర్థ ప్రభుత్వం అన్నారు. పాలకొల్లులో అసంపూర్తిగా నిలిచిన హిందూ స్మశాన వాటిక పనులను వెంటనే  పూర్తి చేయాలని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు డిమాండ్ చేశారు. 

Updated Date - 2021-07-31T23:24:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising