ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎమ్మెల్యే వేడుకల్లో విషాదం

ABN, First Publish Date - 2021-11-21T01:11:54+05:30

జిల్లాలోని గొలుగొండ మండలం ఎర్రవరం గ్రామంలో ఎమ్మెల్యే గణేష్ పుట్టినరోజు వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ జన్మదినం సందర్భంగా ఫ్లెక్సీ కడుతుండగా యువకులకు విద్యుత్ షాక్ తగిలింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ: జిల్లాలోని గొలుగొండ మండలం ఎర్రవరం గ్రామంలో ఎమ్మెల్యే గణేష్ పుట్టినరోజు వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ జన్మదినం సందర్భంగా ఫ్లెక్సీ కడుతుండగా యువకులకు విద్యుత్ షాక్ తగిలింది. ఎమ్మెల్యే గణేష్  ఫ్లెక్సీ కడుతుండగా ఐదుగురు విద్యుత్ షాక్‌కు గురయ్యారు. గోలుగొండ మండలం చీడిగుమ్మల యర్రవరం గ్రామానికి చెందిన పట్నాల లవ కుశ వయసు( 34 ) మృతి చెందాడు. మరో నలుగురు స్వల్పంగా గాయపడ్డారు.  మృతుడు పట్నాల లవకుశ ను పోస్ట్ మార్టం నిమిత్తం నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

Updated Date - 2021-11-21T01:11:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising