ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేపీకి ఎక్కడా డిపాజిట్లు దక్కవు: మంత్రి Vellampalli

ABN, First Publish Date - 2021-12-29T18:17:05+05:30

రానున్న ఎన్నికల్లో బీజేపీకి ఎక్కడా డిపాజిట్లు కూడా దక్కవని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: రానున్న ఎన్నికల్లో బీజేపీకి ఎక్కడా డిపాజిట్లు కూడా దక్కవని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ అంతర్వేది రథం దగ్ధమైన ఘటనపై సీబీఐ విచారణకు బీజేపీ ప్రభుత్వం స్పందించలేదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేయాలని ఉద్దేశంతోనే బీజేపీ దిక్కుమాలిన రాజకీయాలు చేస్తోందని విమర్శించారు.  సీఎం రమేష్, సుజనా చౌదరిలు ఏపీ బీజేపీని నడుపుతున్నారన్నారు. బీజేపీ ఏం‌చేస్తుందో‌ చెప్పకుండా సోము వీర్రాజు మద్యం గురించి మాట్లాడతారని మంత్రి వెల్లంపల్లి వ్యాఖ్యలు చేశారు. 

Updated Date - 2021-12-29T18:17:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising