ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈ ఏడాది భవానీల కోసం గిరి ప్రదక్షణ ఏర్పాటు చేస్తున్నాం : వెల్లంపల్లి

ABN, First Publish Date - 2021-12-07T19:49:26+05:30

భవాని దీక్షా విమరణల కో ఆర్డినేషన్ సమావేశం మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నేడు జరిగింది. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ : భవాని దీక్షా విమరణల కో ఆర్డినేషన్ సమావేశం మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నేడు జరిగింది. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ.. ఈ నెల 25 నుంచి 29 వరకూ భవానీ దీక్షా విరమణలకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. భక్తులెవరూ ఇబ్బంది పడకుండా ఉండేందుకు అన్ని శాఖల అధికారులను సమన్వయం పరుస్తున్నామన్నారు. ఐదు రోజుల్లో లక్షల సంఖ్యలో భవానీలు అమ్మవారి దర్శనానికి వస్తుంటారని వెల్లంపల్లి తెలిపారు. ఈ ఏడాది భవానీల కోసం గిరి ప్రదక్షణ ఏర్పాటు చేస్తున్నామన్నారు. దేవాదాయ శాఖ నుంచి నిధుల పరంగా ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. కొవిడ్ నిబంధనల నడుమ అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతిస్తామని మంత్రి వెల్లంపల్లి తెలిపారు.

Updated Date - 2021-12-07T19:49:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising