ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆన్‌లైన్ టికెటింగ్ యాప్స్ యాజమాన్యాలతో పేర్ని నాని సమావేశం

ABN, First Publish Date - 2021-11-26T15:55:49+05:30

బుక్ మై షో, జ‌స్ట్ బుకింగ్, పేటీఎం వంటి సినిమా టికెట్లు అమ్మే వెబ్‌సైట్, యాప్ యాజ‌మాన్యాల‌తో మంత్రి పేర్ని నాని మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు స‌చివాల‌యంలో స‌మావేశం కానున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమ‌రావ‌తి : బుక్ మై షో, జ‌స్ట్ బుకింగ్, పేటీఎం వంటి సినిమా టికెట్లు అమ్మే వెబ్‌సైట్, యాప్ యాజ‌మాన్యాల‌తో మంత్రి పేర్ని నాని మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు స‌చివాల‌యంలో స‌మావేశం కానున్నారు. ఇప్ప‌టికే ఆన్‌లైన్ టికెట్‌ల వ్య‌వ‌హ‌రంలో సినిమా హ‌ళ్ళ‌తో టికెటింగ్ యాప్స్ యాజమాన్యాలు ఒప్పందం చేసుకున్నాయి. ప్ర‌భుత్వ ఆన్‌లైన్ టికెట్ంగ్‌కు ప్రైవేటు టికెటింగ్ యాప్ కంపెనీలు ప్రధాన అవ‌రోధం కానున్నాయి. దీంతో వారితో చ‌ర్చ‌లు చేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది.

Updated Date - 2021-11-26T15:55:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising