ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సర్పంచ్ అంటే ఒక బ్రాండింగ్: మంత్రి పేర్ని

ABN, First Publish Date - 2021-08-13T02:11:45+05:30

సర్పంచ్ పదవిపై మంత్రి పేర్ని నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జిల్లాలోని భీమవరంలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 పశ్చిమ గోదావరి: సర్పంచ్ పదవిపై మంత్రి పేర్ని నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జిల్లాలోని భీమవరంలో జరిగిన పంచాయతీ సర్పంచ్‌ల శిక్షణా కార్యక్రమంలో మంత్రి పేర్ని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ సర్పంచ్ అంటే ఒక బ్రాండింగ్‌గా ఉండాలన్నారు. సొంత పంచాయతీలో వర్కులను మీరు సర్పంచ్‌గా ఉండి చేయవద్దన్నారు. మీరు గబ్బుపట్టి పోవడానికి ప్రధాన కారణం పనులు చేయడమేనన్నారు.


చేసిన పనులలో పర్సంటేజ్ కోసం ఏఈ వదలడన్నారు. సీఎంఎఫ్ఎస్ పర్సంటేజ్ ఇవ్వకుండా బిల్లు చేయడన్నారు. బిల్లు వచ్చాక పంచాయతీ సెక్రటరీ, ఎండీఓ చెక్కు రాయరన్నారు. అన్నీ పోగా మీకు మిగిలేదీ, చచ్చేదీ ఏమీ లేదన్నారు. ఎస్సీ, ఎస్‌టీ, బీసీ, మహిళ రిజర్వేషన్లలో గెలిచిన వారు, తమ సర్పంచ్ కుర్చీలలో ఎవ్వరినీ కూర్చోనివ్వవద్దన్నారు. భర్త అయినా సరే ఆ కుర్చీలో కుర్చోనీయవద్దన్నారు. అలా కూర్చోవడం ధర్మం కాదని మంత్రి పేర్ని నాని అన్నారు.

Updated Date - 2021-08-13T02:11:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising