ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెండో రోజు మంత్రి మేకపాటి గౌతమ్ ఢిల్లీ పర్యటన షెడ్యూల్

ABN, First Publish Date - 2021-11-12T14:27:32+05:30

పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి రెండో రోజు ఢిల్లీ పర్యటనలో బిజీబిజీ గడపనున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి రెండో రోజు ఢిల్లీ పర్యటనలో బిజీబిజీ గడపనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ట్రాన్స్ పోర్ట్ భవన్‌లో కేంద్ర పోర్టులు, ఓడరేవుల శాఖ మంత్రి సరబనాథ్ సోనోవల్‌తో మంత్రి మేకపాటి భేటీ కానున్నారు. 3.30గంటలకు శ్రామ్ శక్తి భవన్‌లో కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి రాజ్ కుమార్ సింగ్‌తో సమావేశం అవుతారు. సాయంత్రం 5 గంటలకు వల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ప్రెసిడెంట్ బోర్జ్ బ్రెండెని మంత్రి కలవనున్నారు. పోర్టులు, విద్యుత్ సంబంధించిన పరిశ్రమలు, ప్రాజెక్టులకు కేంద్రం నుంచి రాష్ట్రానికి రావలసిన నిధులను  మంత్రి గౌతమ్ రెడ్డి కోరనున్నారు. 

Updated Date - 2021-11-12T14:27:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising