ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంత్రి మేకపాటి పర్యటనలో అపశృతి

ABN, First Publish Date - 2021-01-16T22:59:28+05:30

ఆత్మకూరు మండలం మహిమలూరులో మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి పర్యటనలో అపశృతి చోటుచేసుకుంది. తూర్పు హరిజనవాడ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు: ఆత్మకూరు మండలం మహిమలూరులో మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి పర్యటనలో అపశృతి చోటుచేసుకుంది. తూర్పు హరిజనవాడ కాలనీ పేరును మార్చినందుకు నిరసనగా మంత్రి కాన్వాయ్‌ ఎదుట భాస్కర్‌ అనే వ్యక్తి పురుగుల మందుతాగాడు. మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి మాత్రం పట్టించుకోకుండా వెళ్లిపోయారు. స్థానికులు బాధితుడ్ని ఆస్పత్రికి తరలించారు.


Updated Date - 2021-01-16T22:59:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising