ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనోత్పత్తి

ABN, First Publish Date - 2021-07-24T03:04:02+05:30

రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనోత్పత్తి చేయనున్నామని మంత్రి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనోత్పత్తి చేయనున్నామని మంత్రి కన్నబాబు తెలిపారు. విత్తన నాణ్యతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం ఆదేశించారని కన్నబాబు పేర్కొన్నారు. విత్తనాలు పండించే రైతులు, కంపెనీల వివరాలు రైతు భరోసా కేంద్రాల్లో అందుబాటులో ఉంటాయని ఆయన వివరించారు. విత్తనాలు పండించే ప్రతి ఎకరం భూమిని రిజిస్ట్రేషన్ చేస్తామని ఆయన ప్రకటించారు. హైబ్రిడ్ విత్తనాల ఉత్పత్తికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కన్నబాబు తెలిపారు. 

Updated Date - 2021-07-24T03:04:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising