ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏ ఒక్క రైతు నష్టపోవద్దు: మంత్రి కన్నబాబు

ABN, First Publish Date - 2021-11-14T01:51:19+05:30

ఏ ఒక్క రైతు కూడా నష్టపోకుండా పంట నష్టంపై అంచనా వేయాలని అధికారులను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏ ఒక్క రైతు కూడా నష్టపోకుండా పంట నష్టంపై అంచనా వేయాలని అధికారులను మంత్రి కన్నబాబు అదేశించారు. వర్షాల కారణంగా వాటిల్లిన పంట నష్టాల  పై వ్యవసాయ శాఖ అధికారులతో మంత్రి కన్నబాబు సమీక్ష నిర్వహించారు. పంట నష్టం అంచనాలను తక్షణమే సిద్ధం చెయ్యాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అత్యధికంగా ఈస్ట్, వెస్ట్, కడప జిలాల్లో వరి పంట నష్టం జరిగిందన్నారు. కడప జిల్లాలో రబీ శనగ పంట, నెల్లూరు జిల్లాలో వరి నారుమడులు దెబ్బతిన్నాయని అధికారులు వివరించారు. ఈ క్రాప్ ద్వారా దెబ్బతిన్న రైతులను గుర్తించి సహాయం అందేలా చూడాలని మంత్రి పేర్కొన్నారు. ముంపునీరు దిగి పోగానే ఎన్యుమరేషన్‌ బృందాలను రంగంలోకి దింపి పంట నష్టంపై అంచనా వేయాలని అదేశించారు. 


Updated Date - 2021-11-14T01:51:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising