ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విశాఖ అభివృద్ధికి కృషి: మంత్రి కన్నబాబు

ABN, First Publish Date - 2021-12-30T23:58:53+05:30

జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ: జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి కన్నబాబు అన్నారు. నగరంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఒమైక్రాన్ ముందస్తు జాగ్రత్తలు, జీవీఎంసీలో పలు సమస్యల పరిష్కారంపై చర్చించామన్నారు.  హాయగ్రీవ భూముల వివాదంపై ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించామన్నారు. భూముల వివాదాల్లో వైసీపీ నేతలపై బురద చల్లి రాజకీయాలు చేయడం కొందరికి అలవాటుగా మారిందని కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. 


Updated Date - 2021-12-30T23:58:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising