ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కచ్చితంగా రాష్ట్రంలో మూడు రాజధానులు: మంత్రి కన్నబాబు

ABN, First Publish Date - 2021-11-16T21:10:52+05:30

రాష్ట్రానికి మూడు రాజధానుల అంశంపై మంత్రి కన్నబాబు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రాష్ట్రానికి మూడు రాజధానుల అంశంపై మంత్రి కన్నబాబు స్పష్టతనిచ్చారు. రాష్ట్రానికి మూడు రాజధానులు తేవడం మా తరమో కాదో మీరే చూస్తారని ప్రతిపక్షాలను ఉద్దేశించి మంత్రి  అన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే మూడు రాజధానుల నిర్ణయమని ఆయన పేర్కొన్నారు. కచ్చితంగా రాష్ట్రంలో మూడు రాజధానులు వస్తాయని మంత్రి తెలిపారు. గులాబ్ తుఫాన్‌తో నష్టపోయిన రైతులకు పంట నష్టపరిహారం కింద 22 కోట్లు అందించామన్నారు. పంట నష్టం కింద 13.96 లక్షల మందికి 1071 కోట్లు ఇచ్చామన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు పంట నష్టంపై అంచనాలు వేస్తున్నామన్నారు. కేంద్రం మేలు చేస్తుంటే పక్క రాష్ట్రాల్లో రైతులు ఎందుకు ఆందోళనలు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. రైతుల విషయాల్ని రాజకీయాలు చేయొద్దని మంత్రి కన్నబాబు హితవు పలికారు. 

Updated Date - 2021-11-16T21:10:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising