ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఓటీఎస్ నిర్బంధమైన పథకం కాదు...స్వచ్చంధం: మంత్రి botsa

ABN, First Publish Date - 2021-12-28T16:27:43+05:30

రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిపై నీతి ఆయోగ్ వచ్చి ర్యాంకు ఇచ్చిందని... దానికి బీజేపీ సమాధానం చెప్పాలని మంత్రి బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిపై నీతి ఆయోగ్ వచ్చి ర్యాంకు ఇచ్చిందని... దానికి బీజేపీ సమాధానం చెప్పాలని మంత్రి బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ విభజన హామీలు ఎంతమేరకు నెరవేర్చిందో బీజేపీ చూసుకోవాలని హితవుపలికారు. తమ ఉనికిని కాపాడుకోవడానికి బీజేపీ రాష్ట్రంలో సభ నిర్వహిస్తోందన్నారు. బీజేపీ ఒక రాజకీయ పార్టీ... కాబట్టి సభలు నిర్వహించుకుంటారని తెలిపారు. ఓటీఎస్ నిర్బంధమైన పథకం కాదు... స్వచ్చంధమని స్పష్టం చేశారు. ప్రజల కోరిక మేరకే ఓటీఎస్ పథకం తీసుకొచ్చామన్నారు. రూపాయి ఇస్తాం అంటున్న వాళ్ళు.. అధికారంలో ఉన్నప్పుడు ఏమి చేశారని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. 

Updated Date - 2021-12-28T16:27:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising