ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కారంచేడు వైద్యుడి పరిస్థితిపై ఏబీఎన్‌ కథనానికి స్పందించిన బాలినేని

ABN, First Publish Date - 2021-06-05T16:25:42+05:30

ప్రకాశం: కారంచేడు వైద్యుడి పరిస్థితిపై ఏబీఎన్‌ కథనానికి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పందించారు. విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్లి వైద్యుడి వైద్యానికి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రకాశం: కారంచేడు వైద్యుడి పరిస్థితిపై ఏబీఎన్‌ కథనానికి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పందించారు. విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్లి వైద్యుడి వైద్యానికి రూ.కోటి విడుదల చేయించారు. మరో 50 లక్షల వరకూ ప్రభుత్వమే భరిస్తుందని మంత్రి బాలినేని హామీ ఇచ్చారు. ఇటీవలే ప్రకాశం జిల్లా కారంచేడు పీహెచ్‌సీ వైద్యుడు భాస్కర్‌రావు కరోనా బారిన పడ్డారు. కరోనాతో పూర్తిగా ఊపిరితిత్తులు పాడైపోయాయి. ఈ నేపథ్యంలో ఊపిరితిత్తులు మార్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఊపిరితిత్తులను మార్చేందుకు కోటిన్నర వరకూ ఖర్చు అవుతుందని వైద్యులు సూచించారు. హైదరాబాద్ కేర్ ఆస్పత్రిలో వైద్యుడు భాస్కర్‌రావు చికిత్స పొందుతున్నారు. 

Updated Date - 2021-06-05T16:25:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising