ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏయూలో కరోనా కట్టడిపై మంత్రి అవంతి సమీక్ష

ABN, First Publish Date - 2021-03-28T23:07:01+05:30

ఏయూలో కరోనా కట్టడిపై మంత్రి అవంతి శ్రీనివాస్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏయూలో కరోనా బారినపడ్డ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ: ఏయూలో కరోనా కట్టడిపై మంత్రి అవంతి శ్రీనివాస్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏయూలో కరోనా బారినపడ్డ 102 మందిని ఐసోలేషన్ చేశామని తెలిపారు. విద్యార్థులతో కాంటాక్ట్‌ అయిన వారిని క్వారంటైన్‌ చేశామని, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన పనిలేదని చెప్పారు. వ్యాక్సినేషన్‌పై అపోహలు వద్దని అవంతి శ్రీనివాస్‌ సూచించారు. 


ఆంధ్ర విశ్వవిద్యాలయంలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. కొవిడ్‌ బారినపడిన విద్యార్థులను యూనివర్సిటీలోని వసతి గృహాల్లోనే వుంచి వైద్యం అందిస్తున్నారు. కాగా ఇంజనీరింగ్‌ కళాశాలకు చెందిన హాస్టళ్లలో వుంటున్న మిగిలిన విద్యార్థినీవిద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. 

Updated Date - 2021-03-28T23:07:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising