ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విశాఖలో 9 బీచ్‌ల అభివృద్ధి: మంత్రి అవంతి

ABN, First Publish Date - 2021-06-17T23:09:55+05:30

విశాఖ నగర బ్రాండ్ ఇమేజ్ పెరిగేలా మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నామని మంత్రి అవంతి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ: విశాఖ నగర బ్రాండ్ ఇమేజ్ పెరిగేలా మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నామని మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. విశాఖ నుంచి భోగాపురం వరకు 6 లైన్ల రోడ్డును నిర్మిస్తున్నామన్నారు. అలాగే 9 బీచ్‌లను అభివృద్ధి చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. విశాఖలో భూముల ఆక్రమణలు జరుగకుండా చూసి వాటిని కాపాడాలన్నదే తమ ప్రభుత్వం ఉద్దేశ్యమని ఆయన అన్నారు. భూములు ఆక్రమణలకు గురి కాకుండా కాపాడాల్సిన అవసరం ఉందని మంత్రి అవంతి అభిప్రాయపడ్డారు. 

Updated Date - 2021-06-17T23:09:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising