ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP: పంచలింగాల వద్ద మూడుకిలోల Marijuana పట్టివేత

ABN, First Publish Date - 2021-10-21T12:55:34+05:30

పంచలింగాల చెక్ పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. వాహనాలు తనిఖీలలో పెద్ద ఎత్తున్న గంజాయిని పట్టుకున్నారు. తెలంగాణ ఆర్టీసీ గరుడ బస్సులో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: పంచలింగాల చెక్ పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. వాహనాలు తనిఖీలలో పెద్ద ఎత్తున్న గంజాయిని పట్టుకున్నారు. తెలంగాణ ఆర్టీసీ గరుడ బస్సులో పాండిచ్చెరికి చెందిన ఇంటర్ విద్యార్థి అలోప్ వద్ద మూడున్నర కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో సొంత వినియోగానికి హైదరాబాద్‎కు గంజాయి తీసుకెళ్తున్నట్లు నిందితుడు తెలిపినట్లు పోలీసులు వెల్లడించారు. 

Updated Date - 2021-10-21T12:55:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising