ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముత్యపు కవచంలో మలయప్పస్వామి అభయం

ABN, First Publish Date - 2021-06-24T08:51:11+05:30

తిరుమల శ్రీవారి జ్యేష్టాభిషేక ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజైన బుధవారం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి ముత్యపు కవచం ధరించి అభయమిచ్చారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల, జూన్‌ 23(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి జ్యేష్టాభిషేక ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజైన బుధవారం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి ముత్యపు కవచం ధరించి అభయమిచ్చారు.  సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి వారికి ముత్యపు కవచ సమర్పణ జరిగింది. సహస్రదీపాలంకరణ సేవ తర్వాత స్వామి, అమ్మవార్లు మాడవీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు.

Updated Date - 2021-06-24T08:51:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising