ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉక్కు కార్మికుల మహా ధర్నా

ABN, First Publish Date - 2021-12-09T00:31:46+05:30

విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను నిరసిస్తూ బుధవారం ఉద్యోగులు, కార్మికులు పాతగాజువాక జంక్షన్‌లో మహా ధర్నా చేపట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ: విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను నిరసిస్తూ బుధవారం ఉద్యోగులు, కార్మికులు పాతగాజువాక జంక్షన్‌లో మహా ధర్నా చేపట్టారు. కర్మాగారం ఆర్చ్‌ వద్ద ఉద్యోగులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 300 రోజులు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని తలపెట్టిన ఈ నిరసన కార్యక్రమం ఉదయం ఎనిమిది నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగింది. ఈ ధర్నాలో పలు రాజకీయ పార్టీలు (బీజేపీ మినహా), ప్రజా, కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొని కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. స్టీల్‌ప్లాంట్‌ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2021-12-09T00:31:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising