ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కార్పొరేటర్‌గా గెలవలేని లోకేష్.. సీఎంపై విమర్శలా: మంత్రి వెల్లంపల్లి

ABN, First Publish Date - 2021-10-14T22:31:47+05:30

కార్పొరేటర్‌గా గెలవలేని లోకేష్.. సీఎంపై విమర్శలా: మంత్రి వెల్లంపల్లి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: ఏపీ మాజీ మంత్రి నారా లోకేష్‌పై వైసీపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు విమర్శలు గుప్పించారు. కార్పొరేటర్‌గా గెలవలేని లోకేష్.. సీఎం మీద ట్వీట్ చేయడం చాలా అసహ్యంగా ఉందని వెల్లంపల్లి అన్నారు. లోకేష్‌కు జగన్ గురించి మాట్లాడే నైతిక హక్కు, విలువలు గానీ లేవని మంత్రి వెల్లంపల్లి స్పష్టం చేశారు. మతాలు, దేవాలయాలను అడ్డుపెట్టుకుని రాజకీయం చేయడం లోకేష్‌కు తగదని మంత్రి వెల్లంపల్లి అన్నారు. శ్రీశైలం క్షేత్రాన్ని అభివృద్ధి చేసేందుకు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశామని మంత్రి వెల్లంపల్లి అన్నారు. దేవాలయాల భూములను దోచుకునే వాళ్లపై కఠినమైన చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. దేవాలయాల అభివృద్ధి, ఆస్తులను కాపాడేందుకు ముందుకు వెళ్లామని మంత్రి వెల్లంపల్లి చెప్పారు.

Updated Date - 2021-10-14T22:31:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising