ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీలో తగ్గనున్న మద్యం ధరలు

ABN, First Publish Date - 2021-12-19T02:43:21+05:30

రాష్ట్రంలోని మద్యం ప్రియులకు శుభవార్తను ప్రభుత్వం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రాష్ట్రంలోని మద్యం ప్రియులకు శుభవార్తను ప్రభుత్వం అందించింది. ఏపీలో మద్యం ధరలు తగ్గనున్నాయి. మద్యం పన్ను రేట్లలో పలు మార్పులను ప్రభుత్వం చేసింది.  వ్యాట్‌, అదనపు ఎక్సైజ్‌ డ్యూటీ మార్జిన్‌లో మార్పులు చేసింది. ఐఎంఎఫ్‌ఎల్‌లో 5 నుంచి 12 శాతం వరకు మద్యం ధర తగ్గే అవకాశం ఉంది. మిగతా అన్ని రకాలపై 20శాతం వరకు మద్యం ధర తగ్గే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే మద్యం, నాటుసారా అరికట్టడమే లక్ష్యంగా ఈ మార్పులు చేశారు. వచ్చేవారం నుంచి అన్ని ప్రముఖ బ్రాండ్ల మద్యం అమ్మాలని ప్రభుత్వం నిర్ణయించింది. మద్యం ధర, ఇతర చర్యల వల్ల మద్యం వినియోగం 37 శాతం తగ్గిందని ప్రభుత్వం పేర్కొంది. 


Updated Date - 2021-12-19T02:43:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising