ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధవళేశ్వరం బ్యారేజీ గేట్లు ఎత్తివేత

ABN, First Publish Date - 2021-09-08T02:53:43+05:30

తెలంగాణ రాష్ట్రంలో భారీగా వర్షాలు పడుతుండడంతో ధవళేశ్వరం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమండ్రి: తెలంగాణ రాష్ట్రంలో భారీగా వర్షాలు పడుతుండడంతో ధవళేశ్వరం బ్యారేజీలోకి భారీగా గోదావరి వరద నీరు చేరుతోతంది. దీంతో ధవళేశ్వరం బ్యారేజీ 175 గేట్లను అధికారులు ఎత్తారు. 4 లక్షల క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టాలకు 4,700  క్యూసెక్కుల సాగు నీటిని జలవనరుల శాఖ అధికారులు విడుదల చేస్తున్నారు.  

Updated Date - 2021-09-08T02:53:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising