ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లైబ్రేరియన్‌ పోస్టులు భర్తీ చేయాలి

ABN, First Publish Date - 2021-07-26T08:46:36+05:30

గత పదిహేను ఏళ్లుగా లైబ్రేరియన్‌ పోస్టులకు ఎటువంటి నోటిఫికేషన్‌ లేదని, త్వరితగతిన డిజిటల్‌, పబ్లిక్‌ లైబ్రేరియన్లు.., డిగ్రీ, పాలిటెక్నిక్‌, ఇంటర్మీడియట్‌ కళాశాలల్లో ఖాళీగా ఉన్న లైబ్రేరియన్‌ పోస్టులను భర్తీ చేయాలని ఏపీ లైబ్రరీ సైన్స్‌ నిరుద్యోగ జేఏసీ నాయకులు విజ్ఞప్తి చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ సిటీ, జూలై 25: గత పదిహేను ఏళ్లుగా లైబ్రేరియన్‌ పోస్టులకు ఎటువంటి నోటిఫికేషన్‌ లేదని, త్వరితగతిన డిజిటల్‌, పబ్లిక్‌ లైబ్రేరియన్లు.., డిగ్రీ, పాలిటెక్నిక్‌, ఇంటర్మీడియట్‌ కళాశాలల్లో ఖాళీగా ఉన్న లైబ్రేరియన్‌ పోస్టులను భర్తీ చేయాలని ఏపీ లైబ్రరీ సైన్స్‌ నిరుద్యోగ జేఏసీ నాయకులు విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్‌ గ్రంఽథాలయ పరిషత్‌ చైర్మన్‌ మందపాటి శేషగిరిరావును ఆదివారం ఆయన నివాసంలో జేఏసీ నాయకులు మర్యాదకపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి, అభినందించారు. ఈ సందర్భంగా నిరుద్యోగ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఆయా పోస్టుల భర్తీ ఆంశాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లి నోటిఫికేషన్స్‌ ఇచ్చేందుకు కృషి చేయాలని కోరారు. జేఏసీ నేతలు కె.జగదీష్‌, మేకా రమేష్‌, రమణప్ప, మహేంద్ర, రమే్‌షబాబు, పి.ఆంజనేయులు, కోటేశ్వరరావు, అనీల్‌, నవీన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-26T08:46:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising