ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీకి ప్రిన్సిపల్ ఆడిటర్ జనరల్ కార్యాలయం లేఖ

ABN, First Publish Date - 2021-09-16T23:51:24+05:30

ఏపీ ప్రభుత్వానికి ప్రిన్సిపల్ ఆడిటర్ జనరల్ కార్యాలయం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి : ఏపీ ప్రభుత్వానికి ప్రిన్సిపల్ ఆడిటర్ జనరల్ కార్యాలయం లేఖ రాసింది. కార్పొరేషన్ల ద్వారా తీసుకువచ్చిన రుణాల వివరాలను పంపాలని ఆదేశించింది. చెల్లిస్తున్న వడ్డీ, ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీ వివరాలను తెలపాలని కాగ్‌  పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆడిటర్ జనరల్ కార్యాలయం లేఖ రాసింది. అప్పులను చెల్లించేందుకు ఉన్న ఆదాయ వనరులేంటని ఆడిటర్ జనరల్ అడిగింది. బడ్జెట్‌లో ఎందుకు చూపించలేదని ప్రభుత్వాన్ని కాగ్ ప్రశ్నించింది. 


నెలకు ఎంత మొత్తంలో వడ్డీ చెల్లిస్తున్నారని కాగ్ అధికారులు  అడిగారు. కాగ్ లేఖపై సమాధానం ఇచ్చేందుకు ఏపీ ఆర్థికశాఖ సిద్ధమౌతోంది. ఆర్థికశాఖలో కార్పొరేషన్ అప్పులపై అధికారులు తర్జనభర్జనలు పడుతోన్నారు. కార్పొరేషన్ అప్పులపై సమాచారమిస్తే భవిష్యత్తులో రుణాల సంగతేంటని ఆందోళన చెందుతున్నారు.  

Updated Date - 2021-09-16T23:51:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising