ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హైకోర్టుకు జిల్లా జడ్జీల లేఖ

ABN, First Publish Date - 2021-07-06T23:32:34+05:30

తమ అనుమానాన్ని నివృత్తి చేయాలని కోరుతూ హైకోర్టుకు జిల్లా జడ్జిలు లేఖ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: తమ అనుమానాన్ని నివృత్తి చేయాలని కోరుతూ హైకోర్టుకు జిల్లా జడ్జిలు లేఖ రాశారు.  ఏపీలో ప్రజాప్రతినిధులపై ఉన్న పలు కేసులకు సంబంధించి అప్పీల్స్‌ను స్పెషల్‌ కోర్టులో విచారించే అంశంపై హైకోర్టులో విచారణ జరిగింది. ఎంపీలు, ఎమ్మెల్యేలకు కింద కోర్టుల్లో శిక్షలు పడితే, హైకోర్టుకు అప్పీల్స్‌కు రావటంతో తమ కోర్టుల్లో విచారణ చేయాలా అని హైకోర్టుకు జిల్లా జడ్జీలు లేఖ రాశారు. దీనిపై  సమయం కావాలని పీపీ కోరడంతో ఈ నెల 15కి వాయిదా వేసింది.


Updated Date - 2021-07-06T23:32:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising