ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పద్దసార్లూ పాఠాలు చెప్పాల్సిందే... ‘ఆంధ్రజ్యోతి’ కథనానికి స్పందన

ABN, First Publish Date - 2021-02-28T09:09:16+05:30

రాష్ట్రంలో వివిధ వర్సిటీల్లో పనిచేసే సీనియర్‌ ప్రొఫెసర్లందరూ పాఠాలు బోధించాల్సిందేనని మంత్రి ఆదిమూలపు సురేశ్‌ స్పష్టం చేశారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రాష్ట్రంలో వివిధ వర్సిటీల్లో పనిచేసే సీనియర్‌ ప్రొఫెసర్లందరూ పాఠాలు బోధించాల్సిందేనని మంత్రి ఆదిమూలపు సురేశ్‌ స్పష్టం చేశారు. ఇటీవల ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన కథనంపై ఆయన స్పందించారు. సీనియర్లకు అడ్మినిస్ర్టేటివ్‌ బాధ్యతలు ఉన్నా.. అకడమిక్‌ యాక్టివిటీస్‌ను విస్మరించకూడదని చెప్పారు. ప్రతి ప్రొఫెసర్‌ క్లాసులు తీసుకోవాలని, ఇందులో ఎవ్వరికీ మినహాయింపు లేదన్నారు. దీనిపై ఏపీ ఉన్నత విద్యామండలి ప్రత్యేకదృష్టి సారిస్తుందని తెలిపారు. ఇక విద్యార్థులను ఫీజుల కోసం వేధించే ప్రైవేటు కళాశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

Updated Date - 2021-02-28T09:09:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising