ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హనుమాన్ జంక్షన్‌లో లారీ బీభత్సం

ABN, First Publish Date - 2021-01-15T23:51:03+05:30

బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్‌లో లారీ బీభత్సం సృష్టించింది. అతి వేగంతో బైక్‌ను కారును లారీ ఢీకొట్టింది. బైక్‌పై వెళ్తున్న దంపతుల్లో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కృష్ణా: బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్‌లో లారీ బీభత్సం సృష్టించింది. అతి వేగంతో బైక్‌ను కారును లారీ ఢీకొట్టింది. బైక్‌పై వెళ్తున్న దంపతుల్లో భర్త మృతి చెందాడు. భార్యకు రెండు కాళ్లు విరిగాయి. కారులో ప్రయాణిస్తున్న ఐదుగురికి తీవ్రగాయ్యాయి.  ఈ ప్రమాదంలో కారు, బైక్  పూర్తిగా ధ్వంసమయ్యాయి. లారీ నూజివీడు నుంచి గుడివాడ వెళ్తుండగా ఘటన జరిగిందని స్థానికులు చెబుతున్నారు. డ్రైవర్ మద్యం సేవించి ఉండడం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-01-15T23:51:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising