ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుత్‌ సరఫరా చేయలేని పరిస్థితి: లంకా దినకర్

ABN, First Publish Date - 2021-10-16T23:09:36+05:30

ఏపీలో ప్రజలకు విద్యుత్‌ లేకుండా చేసేందుకు జగన్‌ కంకణం కట్టుకున్నారని బీజేపీ నేత లంకా దినకర్‌ మండిపడ్డారు. సక్రమంగా విద్యుత్‌ సరఫరా చేయలేని పరిస్థితిలో సీఎం జగన్‌ ప్రభుత్వం ఉందన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏపీలో ప్రజలకు విద్యుత్‌ లేకుండా చేసేందుకు జగన్‌ కంకణం కట్టుకున్నారని బీజేపీ నేత లంకా దినకర్‌ మండిపడ్డారు. సక్రమంగా విద్యుత్‌ సరఫరా చేయలేని పరిస్థితిలో సీఎం జగన్‌ ప్రభుత్వం ఉందన్నారు. ఏపీలో అస్తవ్యస్థ పాలనతో పరిశ్రమలు కుదేలయ్యాయని చెప్పారు. విద్యుత్‌ లేక పరిశ్రమల భవిష్యత్‌ అగమ్యగోచరంగా మారబోతోందన్నారు. 


Updated Date - 2021-10-16T23:09:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising