ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దారుణాoధ్రప్రదేశ్ మార్చారు: లంకా దినకర్

ABN, First Publish Date - 2021-10-15T01:55:49+05:30

కేంద్రం చూపు 'గతి శక్తి' వైపు, ఏపీ ప్రభుత్వ తీరు 'అదోగతి' వైపు ఉందని బీజేపీ నేత లంకా దికనర్‌ అన్నారు. రాష్ట్ర భవిష్యత్తుని రుణభారంతో 'దారుణాoధ్రప్రదేశ్'గా మార్చారని మండిపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: కేంద్రం చూపు 'గతి శక్తి' వైపు, ఏపీ ప్రభుత్వ తీరు 'అదోగతి' వైపు ఉందని బీజేపీ నేత లంకా దికనర్‌ అన్నారు. రాష్ట్ర భవిష్యత్తుని రుణభారంతో 'దారుణాoధ్రప్రదేశ్'గా మార్చారని మండిపడ్డారు. రాష్ట్రం రుణా మేళాలలో తెచ్చిన డబ్బు అనుత్పాదక వ్యయం చేస్తున్నదన్నారు. కేంద్రం 100 లక్షల కోట్ల ప్రాజెక్టులను నిర్ణీత సమయంలోపు రాష్ట్రాలను ఏంపిక చేసుకొమంటే వైసీపీ ప్రభుత్వం ఒక్క ప్రాజెక్టు అయినా ఎంపిక చేసుకోని దౌర్భాగ్యమన్నారు. వాటర్, శానిటైజేషన్, సామాజిక మౌలిక సదుపాయాలు కోసం కేంద్రం 100 లక్షల కోట్ల ప్రాజెక్టులలో పొందుపరచిందని చెప్పారు. పీపీఏ పద్ధతిలో కేంద్రం 39%, రాష్ట్రాలు 40%, ప్రైవేట్‌ 21% భాగస్వామ్యంతో ప్రకటిస్తే ఎంపిక చేసుకోవడంలో వైసీపీ ప్రభుత్వం శీతకన్ను వేసిందన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఒక్క ప్రాజెక్టు కూడా ఆంధ్రప్రదేశ్‌లో లేదన్నారు. ఏపీని 'అంధేరాప్రదేశ్'గా మారుస్తూన్నారని విమర్శించారు.

Updated Date - 2021-10-15T01:55:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising