ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీశైలంలో లక్షదీపోత్సవం

ABN, First Publish Date - 2021-11-30T09:11:29+05:30

కార్తీక మాసం నాలుగో సోమవారంనాడు శ్రీశైలానికి భక్తులు భారీగా తరలి వచ్చారు. పాతళగంగలో స్నానమాచరించి స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆలయ ఉత్తర మాఢవీధిలో, దేవాలయం ఎ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీశైలం, నవంబరు 29:  కార్తీక మాసం నాలుగో సోమవారంనాడు శ్రీశైలానికి భక్తులు భారీగా తరలి వచ్చారు. పాతళగంగలో స్నానమాచరించి స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆలయ ఉత్తర మాఢవీధిలో, దేవాలయం ఎదురుగా ఉన్న గంగాధర మండపం వద్ద దీపాలు వెలిగించారు. సోమవారం వర్షం కురవడంతో లక్షదీపోత్సవానికి ఆటకం కలుగుతుందని దేవస్థానం అధికారులు భావించారు. అయితే రాత్రికి వర్షం తగ్గుముఖం పట్టడంతో పుష్కరిణికి దశవిధ హారతులను ఇచ్చి లక్షదీపోత్సవాన్ని నిర్వహించారు. వివిధ ఆకృతుల్లో ఏర్పాటు చేసిన దీపాలను భక్తులు వెలిగించారు. 

Updated Date - 2021-11-30T09:11:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising