సుండిపెంటలో యువతి ఆత్మహత్య
ABN, First Publish Date - 2021-10-22T04:29:13+05:30
శ్రీశైలం మండలంలోని సుండిపెంట గ్రామంలో ముటుకురు సుకీర్తన(21) అనే యువతి గురువారం ఆత్మహత్యకు పాల్పడింది.
శ్రీశైలం, అక్టోబరు 21: శ్రీశైలం మండలంలోని సుండిపెంట గ్రామంలో ముటుకురు సుకీర్తన(21) అనే యువతి గురువారం ఆత్మహత్యకు పాల్పడింది. శ్రీశైలం టూటౌన ఎస్‌ఐ నవీనబాబు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సుండిపెంలోని వెస్ట్రన కాలనీకి చెందిన దావీదు కుమార్తె ముటుకురు సుకీర్తన(21) ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఇంటి దూలానికి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. అయితే ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియలేదని, ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Updated Date - 2021-10-22T04:29:13+05:30 IST