ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అధ్వానంగా రహదారులు

ABN, First Publish Date - 2021-10-25T04:45:24+05:30

జొన్నగిరిలోని ఎస్సీ కాలనీలో దాదాపు కిలోమీటరు వరకు ప్రధాన రహదారి గుంతలు పడి మురుగు నీరు నిలిచింది.

జొన్నగిరిలో అధ్వానంగా ఉన్న రోడ్డు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తుగ్గలి, అక్టోబరు 24: జొన్నగిరిలోని ఎస్సీ కాలనీలో దాదాపు కిలోమీటరు వరకు ప్రధాన రహదారి గుంతలు పడి మురుగు నీరు  నిలిచింది. దీంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై మురుగు నిల్వ ఉండడంతో రోగాల బారిన పడుతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు. 


సి.బెళగల్‌: సి.బెళగల్‌ నుంచి సంగాల గ్రామానికి వెళ్లే రోడ్డు గుంతలు ఉండటంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మోకాల్లోతు గుంతలు పడడంతో ప్రయాణం చాలా కష్టంగా మారింది. ప్రజాప్రతినిధులు, అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకునే వారే కరువయ్యారని వాపోతున్నారు. ఇప్పటికైనా రోడ్ల మరమ్మతులు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.





Updated Date - 2021-10-25T04:45:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising