ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహిళ ఆత్మహత్య

ABN, First Publish Date - 2021-04-17T04:47:25+05:30

వెల్దుర్తి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని అల్లుగుండు గ్రామ సమీపంలోని నార్లపురం పొలిమేరలో ఓ పొలంలో మహిళ ఆత్మహత్య చేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వెల్దుర్తి, ఏప్రిల్‌ 16: వెల్దుర్తి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని అల్లుగుండు గ్రామ సమీపంలోని నార్లపురం పొలిమేరలో ఓ పొలంలో మహిళ ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. అల్లుగుండు గ్రామానికి చెందిన సువర్ణ (27) కోడుమూరు మండలం గోరంట్లకు చెందిన వ్యక్తితో ఎనిమిదేళ్ల క్రితం వివాహ మైంది. అయితే సువర్ణ భర్త గత నాలుగేళ్ల క్రితం చనిపోయాడు. గోరంట్లలో కాపురం ఉంటున్న సువర్ణ గురువారం ఇంట్లో నుంచి వెళ్లిపోయి శుక్రవారం నార్లపురం పొలిమేరలో ఓ పొలంలో వేపచెట్టుకు ఉరి వేసుకుంది. సువర్ణకు కుమా రుడు, కుమార్తె ఉన్నారు. కుటుంబ పోషణ భారమై ఆవేదన చెందుతుండేది. తల్లి సోమేశ్వరమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ జీపీ నాయుడు, ఎస్‌ఐ శివలింగం తెలిపారు.

Updated Date - 2021-04-17T04:47:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising